Google అందిస్తోన్న రోజువారీ AI అసిస్టెంట్‌కు హాయ్ చెప్పండి
పదాలను వీడియోలుగా మార్చండి
మా లేటెస్ట్ వీడియో జెనరేషన్ మోడల్స్‌తో అధిక క్వాలిటీ గల 8-సెకన్ల వీడియోలను క్రియేట్ చేయండి. మీ మనసులో ఏముందో వివరించండి, ఆ తర్వాత మీ ఐడియాలు వీడియో రూపంలో ఎలా ప్రాణం పోసుకున్నాయో చూడండి.
క్లిష్టమైన ప్రశ్నలను అడగండి
DNA రెప్లికేషన్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవాలని, లేక చేత్తో ఏదైనా తయారు చేయాలని అనుకుంటున్నారా? Gemini, Google Search మీద ఆధారపడి పని చేస్తుంది. కాబట్టి మీరు ఏ అంశం గురించి అయినా దాన్ని ప్రశ్నలు అడగవచ్చు. సరైన సమాధానం/తార్కిక ముగింపు లభించే దాకా ఫాలో-అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు.
సెకన్లలో ఇమేజ్‌లను క్రియేట్ చేయండి
మేము అందిస్తోన్న లేటెస్ట్ ఇమేజ్ జెనరేషన్ మోడల్ Imagen 4. ఒక లోగోను డిజైన్ చేయడానికి దీన్నుండి ఐడియాలు పొందవచ్చు. అలాగే జపనీస్ అనిమే (anime) నుండి ఆయిల్ పెయింటింగ్స్ దాకా రకరకాల స్టయిల్స్‌ను అన్వేషించవచ్చు, జస్ట్ కొన్ని పదాలతో కూడా ఇమేజ్‌లు క్రియేట్ చేయవచ్చు. జెనరేట్ అయిన తర్వాత, మీరు తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
దీని గురించి Gemini Liveతో మాట్లాడండి
ఐడియాలపై లోతుగా చర్చించండి, ఇంటర్వ్యూ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి, మీరు డిస్కస్ చేయాలని భావిస్తున్న ఫైల్‌ను లేదా ఫోటోను షేర్ చేయండి, దాని గురించి Gemini Liveతో మాట్లాడండి.
తక్కువ సమయంలో రాయండి
బ్లాంక్ పేజీతో మొదలుపెట్టి కావాల్సిన అవుట్‌పుట్‌ను మెరుపు వేగంతో పొందండి. టెక్స్ట్‌పై సమ్మరీని పొందడానికి, ఫస్ట్ డ్రాఫ్ట్‌లను జెనరేట్ చేయడానికి, ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడానికి Geminiని ఉపయోగించండి. తద్వారా మీరు ఇప్పటికే రాసిన అంశాలపై ఫీడ్‌బ్యాక్ పొందండి.
మీ లెర్నింగ్ ప్రాసెస్‌ను మరింత ఎఫెక్టివ్‌గా మార్చుకోండి
మీ నాలెడ్జ్‌ను టెస్ట్ చేయడానికి స్టడీ ప్లాన్‌లను క్రియేట్ చేస్తుంది, టాపిక్‌లను సమ్మరైజ్ చేస్తుంది, క్విజ్‌లను జెనరేట్ చేస్తుంది. Gemini Live ద్వారా మీ ప్రెజెంటేషన్లను కూడా బయటికి చదివి చెబుతూ ప్రాక్టీస్ చేయవచ్చు.
ఒకేసారి మల్టిపుల్ యాప్స్‌లో టాస్క్‌లలో సహాయం పొందండి
Gmail, Google Calendar, Google Maps, YouTube, Google Photosలో ఉన్న మీ కంటెంట్‌కు Gemini కనెక్ట్ అవుతుంది. తద్వారా యాప్‌ల మధ్య మారాల్సిన పని లేకుండా మీకు అవసరమైన వాటిని పొందేందుకు సాయం చేస్తుంది. అలారాలు సెట్ చేయడానికి, మ్యూజిక్‌ను కంట్రోల్ చేయడానికి, అలాగే కాల్స్ హ్యాండ్స్ ఫ్రీగా చేయడానికి మీరు Geminiని ఉపయోగించవచ్చు.
Deep Researchతో గంటల కొద్దీ సెర్చ్ చేసే సమయాన్ని ఆదా చేసుకోండి
వందల కొద్దీ వెబ్‌సైట్‌లను పరిశీలించి, సమాచారాన్ని విశ్లేషించి, నిమిషాల్లో సమగ్ర రిపోర్ట్‌ను క్రియేట్ చేయండి. ఇది మీకు ఒక పర్సనల్ రీసెర్చ్ ఏజెంట్ లాంటిది. దేన్నైనా సరే శరవేగంగా పూర్తి చేసేందుకు సాయం చేస్తుంది.
Gemsతో అనుకూలమైన నిపుణులను బిల్డ్ చేయండి
మీ సొంత AI ఎక్స్‌పర్ట్‌కు బ్రీఫింగ్ ఇవ్వడానికి, స్పష్టమైన డిటైల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను సేవ్ చేయండి, అవసరమైన ఫైళ్లను అప్‌లోడ్ చేయండి. Gemsలోకి అన్ని రకాల ఎక్స్‌పర్ట్‌లు వస్తారు. ఉదా: కెరీర్ కోచ్, బ్రెయిన్‌స్టార్మింగ్ పార్ట్‌నర్, కోడింగ్ హెల్పర్ వంటి వారు.
పెద్ద ఫైల్స్, కోడ్ స్టోరేజ్ లొకేషన్‌లలో చూడండి
1M టోకెన్‌ల లాంగ్ కాంటెక్స్ట్ విండో ఉన్నందున, Gemini Pro ఏకంగా మొత్తం పుస్తకాన్ని, లెంథీ రిపోర్ట్‌లను అర్థం చేసుకుంటుంది. అనలైజ్ చేస్తుంది. ఒకేసారి 1,500ల పేజీల దాకా, లేదా 30k లైన్ల దాకా ఉన్న కోడ్‌ను అప్‌లోడ్ చేసినా కూడా హ్యాండిల్ చేస్తుంది.
ప్లాన్‌లు
వర్క్‌ప్లేస్‌లో, స్కూల్లో లేదా ఇంట్లో పనులు పూర్తి చేయడానికి Googleకు చెందిన AI టెక్నాలజీల నుండి రోజువారీ సహాయం పొందండి.
2.5 Flashకు యాక్సెస్
2.5 Proకు పరిమిత యాక్సెస్
Imagen 4తో ఇమేజ్ జెనరేషన్
Deep Research
Gemini Live
Canvas
Gems
మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్‌ను పొందండి.
Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.