Gemini నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి
వర్క్‌ప్లేస్‌లో, స్కూల్లో లేదా ఇంట్లో పనులు పూర్తి చేయడానికి Googleకు చెందిన AI టెక్నాలజీల నుండి రోజువారీ సహాయం పొందండి.
2.5 Flashకు యాక్సెస్
2.5 Proకు పరిమిత యాక్సెస్
Imagen 4తో ఇమేజ్ జెనరేషన్
Deep Research
Gemini Live
Canvas
Gems
మీ ప్రొడక్టివిటీని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవడానికి కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్‌ను పొందండి.
Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.
మా అత్యాధునిక సామర్థ్యాలతో మీ క్రియేటివ్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి
మరింత సమర్థవంతంగా క్రియేట్ చేయండి
మా లీడింగ్ మోడల్ అయిన 2.5 Proకి మరింత యాక్సెస్‌తో, మీరు మరింత ప్రభావవంతమైన కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయవచ్చు, మీ వర్క్‌ఫ్లోలను స్ట్రీమ్‌లైన్ చేసుకోవచ్చు, కొత్త క్రియేటివ్ ఫార్మాట్‌లకు కాన్సెప్ట్‌ను రూపొందించవచ్చు, నెక్స్ట్-జెనరేషన్ కొలాబరేటివ్ (సహకార) పార్ట్‌నర్‌తో మీ ఆడియన్స్‌ను క్యాప్టివేట్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.
మీ థింకింగ్ & లెర్నింగ్ పరిధిని పెంచుకోండి
1,500 పేజీల ఫైల్ అప్‌లోడ్‌లతో ఇంతకు ముందు కంటే పెద్ద కాన్వాస్‌పై పని చేయండి. సమగ్ర బ్లాగ్ పోస్ట్‌లు, సోషల్ క్యాప్షన్‌లు, వెబ్‌సైట్ పేజీల వంటి ఏదైనా ప్లాట్‌ఫామ్ కోసం కొత్త కంటెంట్ ఆలోచనలను రూపొందించడానికి మీ ప్రస్తుత అస్సెట్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్, వీడియో తాలూకు టైప్ చేసిన మాటల ఫైల్స్ మొదలైనవాటిని ఉపయోగించుకోండి.
అందరికంటే ముందుండటానికి త్వరగా నేర్చుకోండి, లోతుగా తెలుసుకోండి, తెలివిగా సిద్ధమవ్వండి.
మీ రైటింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోండి
మళ్ళీ కాన్ఫిడెంట్‌గా రాయడం స్టార్ట్ చేయండి. అత్యంత సమర్థవంతమైన మా AI మోడల్స్ ద్వారా అందించబడిన Gemini, మీరు మొదటి డ్రాఫ్ట్‌ను రూపొందించడంలో, మీరు చెప్పాలనుకున్న పాయింట్‌లను క్లియర్‌గా, లాజికల్‌గా ప్రజెంట్ చేయడంలో, ఇంకా మీ ఐడియాలను ఫైన్-ట్యూన్ చేయడంలో మీకు సహాయపడగలదు.
మీ హోంవర్క్‌ను పూర్తి చేసుకోండి
మీరు చేస్తున్న వర్క్‌ను చూపిస్తూ ఒక ఇమేజ్‌ను గానీ, ఫైల్‌ను గానీ అప్‌లోడ్ చేయండి. Gemini, దానిపై మీకు దశలవారీ గైడెన్స్‌ను ఇస్తూ క్లియర్‌గా వివరిస్తుంది. సమాధానాన్ని ఎలా పొందాలి అన్నది నేర్చుకోవడంలో సాయం చేస్తుంది.
ఐడియాలకు రూపకల్పన చేయడం నుండి వాటిని క్రియేట్ చేసే వరకు - అత్యంత క్లిష్టమైన మీ ప్రాజెక్ట్‌లను సైతం త్వరగా పూర్తి చేయండి
ఏదైనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి లేదా దాని గురించి పని చేయండి
స్క్రిప్ట్‌లను రూపొందించండి, సోషల్ కాపీని జెనరేట్ చేయండి ఇంకా బ్రాండ్ పార్ట్‌నర్‌లను గుర్తించడంలో సహాయం పొందండి, తద్వారా ఆదా చేసుకున్న సమయాన్ని మీ క్రియేటివ్ ఎక్స్‌ప్లోరేషన్‌కు ఉపయోగించుకోండి.
విస్తారమైన సమాచారాన్ని నిపుణుల మాదిరిగా విశ్లేషించండి
కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నుండి బిజినెస్ ప్లాన్‌లు, ఇంకా మరిన్నింటి వరకు - మీ డాక్యుమెంట్లలో గరిష్ఠంగా 1500 పేజీల వరకు అప్‌లోడ్ చేయండి - మీ డేటాను విశ్లేషించడంలో, కీలక గణాంకాలను కనుగొనడంలో, ఇంకా చార్ట్‌లను కూడా క్రియేట్ చేయడంలో నిపుణుల స్థాయి సహాయాన్ని పొందండి, ఇది మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా మీ ఇంటరాక్షన్‌లను సులభతరం చేస్తుంది.
మీ కోడింగ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి
మీ కోడ్‌తో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించండి
మీ కోడ్ స్టోరేజ్ లొకేషన్‌కు, గరిష్ఠంగా 30k లైన్‌ల కోడ్‌ను అప్‌లోడ్ చేయండి, ఉదాహరణల ద్వారా రీజనింగ్ ఇవ్వడానికి, సహాయకరమైన మార్పులను సూచించడానికి, క్లిష్టమైన కోడ్ బేస్‌లను డీబగ్ చేయడానికి, పెద్ద ఎత్తున పనితీరు మార్పులను ఆప్టిమైజ్ చేయడానికి, ఇంకా కోడ్‌లోని వివిధ భాగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి వివరణలు ఇవ్వడానికి Geminiకి అవకాశం ఇవ్వండి.
మీ కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి
సహకారంతో కూడిన AI వాతావరణంలోనే, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు లేదా దీర్ఘకాలిక డెలప్‌మెంట్ కోసం మీ నైపుణ్యాలకు పదును పెట్టడంలో మీకు సహాయపడటానికి మీ కోడ్ విషయంలో పరిష్కారాలపై లోతుగా చర్చించండి, డిజైన్ ఐడియాల గురించి చర్చించండి, ఇంకా రియల్ టైంలో ఫీడ్‌బ్యాక్‌ను పొందండి.
మీరు Chrome, Gmail, Docsలో Geminiకి యాక్సెస్‌ను పొందడంతో పాటు, Google One నుండి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు
Whisk యానిమేట్
మీ పదాలు, ఇమేజ్‌లతో ప్రాంప్ట్ చేసి, వాటిని మా Veo 2 మోడల్‌ను ఉపయోగించి 8 సెకన్ల క్లిప్‌లుగా మార్చండి, ఇది మీ ఐడియాలను, కథలను మరింతగా విస్తరించగల సీన్‌లను క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).
2 TB Google One స్టోరేజ్
Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 2 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.
NotebookLM
మీరు అందించే సమాచారం నుండి క్లిష్టమైన గణాంకాలను త్వరగా పొందడంలో మీకు సహాయపడటానికి NotebookLMతో అధిక వినియోగ పరిమితులను, ప్రీమియం ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.
ప్రాజెక్ట్ మెరైనర్
ప్రాజెక్ట్ మెరైనర్‌తో, మీరు ట్రిప్ ప్లానింగ్, ఐటెమ్‌లను ఆర్డర్ చేయడం, ఇంకా రిజర్వేషన్‌లు చేయడం వంటి టాస్క్‌లను స్ట్రీమ్‌లైన్ చేయడానికి AI ఏజెంట్‌లను ఉపయోగించవచ్చు.
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
మీ రోజువారీ టాస్క్‌లను సులభతరం చేసుకోండి, అలాగే నేరుగా మీకు ఇష్టమైన Google యాప్‌ల్లో రాయడం, ఆర్గనైజ్ చేయడం, విజువలైజ్ చేయడంలో సహాయం పొందండి (ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది).
30 TB Google One స్టోరేజ్
Google Drive, Gmail, ఇంకా Google Photos అంతటా ఉపయోగించడానికి 30 TB స్టోరేజ్‌తో మీ జ్ఞాపకాలను, ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోండి. అంతేకాకుండా, Google ప్రోడక్ట్‌ల అంతటా మరిన్ని ప్రయోజనాలను ఆస్వాదించండి.
YouTube Premium
మీకు నచ్చిన కంటెంట్‌ను మరింత ఎక్కువగా, యాడ్స్ లేకుండా ఆస్వాదించండి. YouTube, YouTube Musicను యాడ్స్ లేకుండా, ఆఫ్‌లైన్‌లో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆస్వాదించండి.
Google AI Pro ఒక నెల ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి
తరచుగా అడిగే ప్రశ్నలు
Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని, మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళండి. క్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్తవి, శక్తిమంతమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయండి.
2.5 Pro వంటి మా అత్యంత సమర్థవంతమైన మోడల్స్‌కు, Deep Research, 10 లక్షల టోకెన్ కాంటెక్స్ట్ విండో వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్ పొందండి. అలాగే, మా వీడియో జెనరేషన్ మోడల్ అయిన Veo 3 Fast పరిమిత ట్రయల్‌కు యాక్సెస్‌ను పొందండి. ఈ మోడల్, వేగానికి, సమర్ధవంతమైన పనితీరుకు ప్రాధాన్యత ఇస్తుంది.
మా Google AI Pro ప్లాన్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
2 TB స్టోరేజ్
అలాగే ఇతర ప్రయోజనాలు
అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.
Ultra ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా Gemini నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి. Veo 3తో వీడియో జెనరేషన్, Deep Research, అలాగే ఆడియో ఓవర్‌వ్యూల వంటి శక్తిమంతమైన ఫీచర్‌లకు, 2.5 Pro Deep Think (త్వరలో రానుంది) వంటి మా అత్యంత సమర్థవంతమైన AI మోడల్స్‌కు అత్యున్నత స్థాయి యాక్సెస్‌ను పొందండి. అంతే కాకుండా, మా సరికొత్త AI ఇన్నోవేషన్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని ట్రై చేసేందుకు మీకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఇందులో Agent Mode కూడా ఉంటుంది.
Google AI Ultraలో Google AI Proలోని ప్రతిదీ, ఇంకా మరిన్ని ఉన్నాయి. Google AI Ultra 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఈ ప్లాన్‌లో ఇవి కూడా అందుబాటులో ఉంటాయి:
Gmailలో, Docsలో, అలాగే మరిన్ని ప్రోడక్ట్‌లలో Gemini
30 TB స్టోరేజ్
Whisk యానిమేట్
NotebookLM
అలాగే ఇతర ప్రయోజనాలు
అంతే కాకుండా, మీరు సొంతంగా మేనేజ్ చేసుకొనే వ్యక్తిగత Google ఖాతా మీకు అవసరం అవుతుంది.
అవును పని చేస్తుంది, అయితే, ఫీచర్‌ల విషయంలో Gemini మొబైల్ యాప్, Gemini వెబ్ యాప్ మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. అప్‌గ్రేడ్ చేయడం ఎలా
మీ Googleకు చెందిన AI టెక్నాలజీల సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ యాప్‌లో మేనేజ్ చేయాలనుకుంటే, సెట్టింగ్‌ల మెనూను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.
మీ ట్రయల్ గడువు ముగిసేలోపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి. చట్టం ప్రకారం తప్పనిసరి అయితే మినహా పాక్షిక బిల్లింగ్ వ్యవధుల విషయంలో రీఫండ్‌లు లభించవు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీరు Google One, Google, ఇంకా ఆఫర్‌లకు చెందిన నియమాలకు అంగీకరిస్తున్నారు. డేటాను Google ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకోండి. Google AI Proతో పాటు "Gmailలో, Docsలో అలాగే మరి కొన్ని ప్రోడక్ట్‌ల్లో Gemini" కేవలం 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. "Gmailలో, Docsలో అలాగే మరికొన్ని ప్రోడక్ట్‌ల్లో Gemini" ఎంపిక చేసిన భాషల్లో అందుబాటులో ఉంటుంది. రేట్ పరిమితులు వర్తించవచ్చు.